రెవెన్యూ శాఖలో 5000 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, STATE GOVERNMENT JOBS
రాష్ట్రంలో కొత్తగా మరో 5000 వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రెటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం 10,054 రెవెన్యూ గ్రామ లు ఉండగా,సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్టర్ రిక్రూట్మెంట్ లో నియమించాలని భావిస్తుంది. అంటే 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి. ఇంకో సగం పోస్టులను ఇప్పటికే ఉన్న ఉద్యోగగులతో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉండే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పాలన పరంగా యంత్రంగానికి విఆర్వో, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరించేవారు. విపత్తులు, పంట నష్టం అంచనాలు మొదలు ప్రభుత్వ పథకాలకు అర్హుల గుర్తింపు సమాచారం చేరవేతకు మాధ్యమంగా ఉండడం లాంటి పనులు చేసే వారు.ప్రధానంగా ప్రభుత్వ భూములు,చెరువుల రక్షణకు తోడ్పడేవారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచడంలో భాగంగా సిబ్బంది నియమకానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిగ్రీ అరత కలిగిన వారిని కొత్తగా క్రియేట్ చేసే పోస్టుల్లో తీసుకోవాలని రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది.
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
- ఆంధ్రప్రదేశ్ లో 16000 కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.3 నుండి 4 నెలల్లో నియమక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా...
- కోర్టు లో 33 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, STATE COURT JOBS 2024రాష్ట్రంలోని హై కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 33 ఖాళీలను పూర్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్, వయస్సు, ముఖ్యమైన తేదీలు పూర్తి వివరాలు ఈ క్రింది పేజీ లో ఇవ్వడం జరిగింది.పోస్టుల ఖాళీలు :33ఉద్యోగ వివరాలు...
Recent Comments