రాష్ట్రంలో 600 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
బీమా వైద్య సేవల విభాగంలోని ESI ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 600 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ 600 పోస్టుల్లో వైద్యులు, స్టాఫ్ నర్స్ లో పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి.ఈ పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని జీవో లో సర్కార్ పేర్కొంది. కాగా ఒక్క సెప్టెంబర్ లోని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ సుమారు 4000 పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టులు పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజాగా మరో 600 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం తెలపడంతో పోస్టుల సంఖ్య పెరుగనున్నది.
పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ 124
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 7
స్టాఫ్ నర్స్ 272
ఫార్మసిస్ట్ గ్రేడ్-2 99
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 34
ఏఎన్ఎం 54
రేడియోగ్రాఫర్ 05
డెంటల్ హైజినిస్ట్ 01
ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ 01
డెంటల్ టెక్నీషియన్ 3
- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల153 జూనియర్ ఆఫీసర్ భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులురాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.మొత్తం 316 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.భర్తీ చేయబోవు ఉద్యోగాలు:మున్సిపల్ కమిషనర్లుహెల్త్ ఆఫీసర్లురెవెన్యూ మేనేజర్లుశానిటరీ సూపర్వైజర్లుశానిటరీ ఇన్స్పెక్టర్లుహెల్త్ అసిస్టెంట్లుజూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు.రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ:తెలంగాణ మున్సిపల్...
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశంయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
Recent Comments