రాష్ట్రములో 600 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, Age :18-46 సంవత్సరాలు
రాష్ట్రములో 600 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్య డైరెక్టర్ పరిధిలో 446 పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌లో 185 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 2 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.
పోస్టుల ఖాళీలు:
633
ఉద్యోగ వివరాలు :
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2
అర్హత:
బి.ఫార్మసీ,డి.ఫార్మసీ పూర్తి అయిన వారు అర్హులు.
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 31,040-92,050/- జీతం పొందుతారు.
వయస్సు :
అభ్యర్థుల వయస్సు 18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
ముఖ్యమైన తేదీలు :
అక్టోబరు 5 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు అక్టోబరు 21వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 ఎంపికకు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నవంబరు 30న నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువభారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన పురుష, మహిళ క్రీడాకారులు నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలు:46అర్హత :పోస్టులను అనుసరించి...
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న ICPS/SAA విజయవాడ నందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతి పై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరముల వయసు కలిగిన మహిళ అభ్యర్థుల నుండి క్రింది పోస్టులకి దరఖాస్తులు కోరుచున్నారు....
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమాపదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు,జీతం, ముఖ్యమైన తేదీల వివరాలు క్రింద తెలపబడిన పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఈ నోటిఫికేషన్ సమాచారం...
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలుపవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పిజిసిఐఎల్ రీజియన్/ కార్యాలయంలో డిప్లమా ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైని, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.డిప్లమా,డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :802ఉద్యోగ వివరాలు :డిప్లమా...
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థ టీస్ట్పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్అర్హతలు :ఎంబిబిఎస్ /ఎండి /DNB,పీజీ ఉత్తీర్ణతతో పాటు...
Recent Comments