ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

పోస్టుల ఖాళీలు:
10
ఉద్యోగ వివరాలు:
టీచింగ్ అసిస్టెంట్
టీచింగ్ అసోసియేట్
అర్హతలు :


వయస్సు :
టీచింగ్ అసోసియేట్
Male-40, Female-45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు. టీచింగ్ అసిస్టెంట్ పోస్ట్ కి 35 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లు అర్హులు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
19.09.2024
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
ఆఫీస్ అఫ్ ది అసోసియేట్ అఫ్ డైరెక్టర్ రీసెర్చ్
రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్
గుంటూరు
ఆంధ్రప్రదేశ్



You may also like...