జిల్లాలో 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, 4 రకాల పోస్టులు
జిల్లాలో 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ GMC ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
పోస్టుల ఖాళీలు :
106
ఉద్యోగ వివరాలు:
ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
అసిస్టెంట్ ప్రొఫెసర్
సీనియర్ రెసిడెంట్
ట్యూటర్
అర్హతలు :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో MBBS/ MD/DNB/MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు :
69 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు అర్హులు.
సెలక్షన్ విధానం :
విద్య అర్హత లో సాధించిన మార్కులు,ఇంటర్వ్యూ,పని అనుభవం ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
17.09.2024
అడ్రస్ :
ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, మహబూబాబాద్,
తెలంగాణ
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ,కామర్స్,ఫిజిక్స్ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.సంబంధిత సబ్జెక్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 50%...
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల పోస్టులు,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- రైల్వే లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి. RAILWAY DEPARTMENT NOTIFCATIONనిరుద్యోగులకు శుభవార్త.రైల్వేలో 1376 పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకున్నందుకు RRB అవకాశం ఇచ్చింది.మొత్తం 20 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా, అప్లై చేసుకునేందుకు కనిష్ట వయసు 18, గరిష్ట వైద్యం 43 గా...
- కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం 2024- 25 విద్యా సమాచారాన్ని పార్ట్ టైం/ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల వివరాలు :టీజీటీ,మ్యాథమెటిక్స్,ఇంగ్లీష్ సోషల్ సైన్స్,ఎడ్యుకేషనల్ కౌన్సిలర్అర్హతలు :కనీసం 50% మార్కులతో డిగ్రీ, సీ టెట్,బీఎడ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం హిందీ...
Recent Comments