రాష్ట్రంలోని విద్య శాఖ లో 6000 వేల కి పైగా ఉద్యోగ ఖాళీలు, EDUCATION DEPARTMENT JOBS
రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.ఉపాధ్యాయ పోస్టులకు కోసం చూసే వారికీ ప్రభుత్వం త్వరలోనే మరో గుడ్ న్యూస్ ప్రకటించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అమలుపై దృష్టి సారిస్తుంది. ముందస్తుగా ప్రకటించినట్లుగానే జాబ్ క్యాలెండర్ ను పక్కగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో మరో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) డిఎస్సి నోటిఫికేషన్ వేయనుంది. నవంబర్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి ప్రకటనలను విడుదల చేయబోతుంది. ఆ దిశగా అధికారుల కసరత్తు చేస్తున్నారు. టీచర్ ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీలపై ఇప్పటికి అంచనాకు వచ్చినట్లు తెలిసింది.టెట్ నిర్వాహన డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుత డీఎస్సీ నియామక ప్రక్రియను అక్టోబర్ కల్లా పూర్తి చేసి, నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వెయ్యాలని అధికారులు భావిస్తున్నారు
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ,కామర్స్,ఫిజిక్స్ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.సంబంధిత సబ్జెక్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 50%...
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల పోస్టులు,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- రైల్వే లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి. RAILWAY DEPARTMENT NOTIFCATIONనిరుద్యోగులకు శుభవార్త.రైల్వేలో 1376 పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకున్నందుకు RRB అవకాశం ఇచ్చింది.మొత్తం 20 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా, అప్లై చేసుకునేందుకు కనిష్ట వయసు 18, గరిష్ట వైద్యం 43 గా...
- కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం 2024- 25 విద్యా సమాచారాన్ని పార్ట్ టైం/ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల వివరాలు :టీజీటీ,మ్యాథమెటిక్స్,ఇంగ్లీష్ సోషల్ సైన్స్,ఎడ్యుకేషనల్ కౌన్సిలర్అర్హతలు :కనీసం 50% మార్కులతో డిగ్రీ, సీ టెట్,బీఎడ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం హిందీ...
Recent Comments