జిల్లాలో అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ తో సెలక్షన్
జిల్లాలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా ఇంటర్వ్యూ కు హాజరు కావడం ద్వారా సబ్మిట్ చేయవచ్చు.
పోస్టులు ఖాళీలు:
06
ఉద్యోగ వివరాలు:
మెడికల్ ఆఫీసర్
లాబ్ టెక్నీషియన్
పారామెడికల్ కమ్ అసిస్టెంట్
అర్హతలు :
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను బట్టి జీతం ఉంటుంది.
మెడికల్ ఆఫీసర్ -52,000
ల్యాబ్ టెక్నీషియన్- 27,500
పారా మెడికల్ కమ్- ఆసిస్టెంట్ 15,000
వయసు:
18 నుండి 46 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు అర్హులు.
సెలక్షన్ విధానం :
అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ తేదీ :
10.09.2024
జతపరచవలసిన డాక్యుమెంట్స్:
ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
టెన్త్ క్లాస్ మెమో
ఇంటర్మీడియట్ లేదా 10 + 2 సర్టిఫికెట్లు
సంబంధిత కోర్సు పాస్ సర్టిఫికెట్లు
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువభారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన పురుష, మహిళ క్రీడాకారులు నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలు:46అర్హత :పోస్టులను అనుసరించి...
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న ICPS/SAA విజయవాడ నందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతి పై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరముల వయసు కలిగిన మహిళ అభ్యర్థుల నుండి క్రింది పోస్టులకి దరఖాస్తులు కోరుచున్నారు....
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమాపదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు,జీతం, ముఖ్యమైన తేదీల వివరాలు క్రింద తెలపబడిన పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఈ నోటిఫికేషన్ సమాచారం...
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలుపవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పిజిసిఐఎల్ రీజియన్/ కార్యాలయంలో డిప్లమా ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైని, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.డిప్లమా,డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :802ఉద్యోగ వివరాలు :డిప్లమా...
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థ టీస్ట్పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్అర్హతలు :ఎంబిబిఎస్ /ఎండి /DNB,పీజీ ఉత్తీర్ణతతో పాటు...
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, జీతం, వయసు, ఇంటర్వ్యూ తేదీలు, ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం పూర్తి వివరాలు...
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన దేశవ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4, 5, 7,11 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.పోస్టుల ఖాళీలు :61ఉద్యోగ వివరాలు :ప్రాజెక్ట్ ఇంజనీర్టెక్నికల్ ఆఫీసర్ఆఫీసర్అసిస్టెంట్...
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలదేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.పోస్టుల ఖాళీలు :592ఉద్యోగ వివరాలు :రిలేషన్షిప్ మేనేజర్జోనల్ లీడ్ మేనేజర్బిజినెస్ మేనేజర్డాటా ఇంజనీర్స్ఇతర ఉద్యోగాలువిభాగాలు :ఫైనాన్స్డిజిటల్ గ్రూపుఐటిసిఅండ్ ఐసిక్యాటగిరి ప్రకారం ఖాళీలు:592UR-352SC-56ST-24OBC-123EWS-37అర్హతలు :సంబంధిత...
Recent Comments