జిల్లాలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగం ఛాన్స్, DISTRICT LEVEL JOBS
జిల్లాలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దరఖాస్తు కోరుతుంది.
పోస్టులు ఖాళీలు:
02
ఉద్యోగ వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్
అర్హతలు :
సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ సైన్స్ లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 30,000 /-జీతం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ తేదీ :
10.09.2024
అడ్రస్ :
కృషి విజ్ఞాన కేంద్రం
బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా
తెలంగాణ
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ,కామర్స్,ఫిజిక్స్ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.సంబంధిత సబ్జెక్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 50%...
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల పోస్టులు,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- రైల్వే లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి. RAILWAY DEPARTMENT NOTIFCATIONనిరుద్యోగులకు శుభవార్త.రైల్వేలో 1376 పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈరోజు రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకున్నందుకు RRB అవకాశం ఇచ్చింది.మొత్తం 20 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా, అప్లై చేసుకునేందుకు కనిష్ట వయసు 18, గరిష్ట వైద్యం 43 గా...
- కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం 2024- 25 విద్యా సమాచారాన్ని పార్ట్ టైం/ ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల వివరాలు :టీజీటీ,మ్యాథమెటిక్స్,ఇంగ్లీష్ సోషల్ సైన్స్,ఎడ్యుకేషనల్ కౌన్సిలర్అర్హతలు :కనీసం 50% మార్కులతో డిగ్రీ, సీ టెట్,బీఎడ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం హిందీ...
Recent Comments