1130 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, ఇంటర్ అర్హత తో జాబ్ ఛాన్స్, LATEST JOBS 2024

నిరుద్యోగులకు శుభవార్త.ఇంటర్ తో ఉద్యోగం పొందే గొప్ప అవకాశం.అతి చిన్న వయసులో జాబ్ సాధించే ఛాన్స్.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF లో 1130 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇంటర్ పూర్తి చేసి,18 నుండి 23 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఈ...