ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు |ANDRAPRADESH JOB NOTIFCATION |
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త. అనకాపల్లి జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/ కళాశాలలో పలు సబ్జెక్టుల్లో బోధించడానికి ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాక పోస్టులకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన, అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్,జిరాక్స్ సర్టిఫికెట్స్ తో ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు సబ్బవరం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించే డెమో తరగతులకు హాజరు కావాలన్నారు. ఖాళీగా ఉన్న ఆయ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 55% మార్కులతో పాటు, బీఎడ్టె,ట్ అర్హత కలిగి ఉండాలన్నారు.
అదేవిధంగా బాలుర పాఠశాలలకు పురుష అభ్యర్థులకు, బాలికల పాఠశాలకు మహిళా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, విద్యాబోధనలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. దేవరపల్లి బాలుర గురుకుల పాఠశాలలో JL తెలుగు, కొక్కిరాపల్లి బాలికల గురుకుల పాఠశాలలో జే.ఎల్ జువాలజీ, కోనాం బాలికల పాఠశాలలో జేఎల్ కెమిస్ట్రీ, నర్సిపట్నం బాలికల గురుకుల పాఠశాలలో పిజిటి, సోషల్ సబ్జెక్టు పోస్టులతో పాటు గొలుగొండ బాలుర గురుకులంలో పీడీ, PET పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
- 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగ ప్రకటన, RAILWAY DEPARTMENT NOTIFCATIONజాబ్స్ కోసం చూసే వారికీ శుభవార్త.రైల్వేలో వివిధ కేటగిరీలో 1376 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 10+2, GNM,డిప్లొమా,డిగ్రీ,పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- వ్యవసాయ & గ్రామీణ సంస్థ లో 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, LATEST JOBS NOTIFCATION102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- 200 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం,LATEST JOBS 2024భారత హోం మంత్రిత్వ శాఖ కు చెందిన ITBP వివిధ విభాగాలలో 200 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ...
- ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో 20000 వేల ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికీ అవకాశం, AP POLICE DEPARTMENT JOBSఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.ఈ రోజు లేటెస్ట్ న్యూస్.ఏపీలో పోలీస్ శాఖ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై త్వరలోనే ప్రకటన రాబోతున్నట్టు తెలియజేశారు.పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్...
Recent Comments