ఆంధ్రప్రదేశ్ లోని మహిళ శిశు సంక్షేమ శాఖ లో ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా ఎనాలిస్ట్, ఆయా, పార్ట్ టైం డాక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లోని మహిళ శిశు సంక్షేమ శాఖ లో ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా ఎనాలిస్ట్, ఆయా, పార్ట్ టైం డాక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు శిశు విహార్ చిత్తూరు నందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి అర్హత ప్రకారం కాంట్రాక్టు పద్ధతిని భర్తీ చేయుటగాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ నియమకాలు పూర్తిగా తాత్కాలికం మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు వారి వారి పనితీరు ఆధారంగా వారి యొక్క సర్వీస్ కొనసాగింపబడును.
అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ధ్రువీకరణ పత్రములు జతపరిచి ఈ నోటిఫికేషన్ ప్రచురితమైన రోజు నుండి 10.08.2024 సాయంత్రం 5:00 లోపు కార్యాలయ పని దినములు మరియు పనివేళ యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం, రెండవ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు నందు సమర్పించవలెను
పోస్టుల ఖాళీలు :
09
ఉద్యోగ వివరాలు:
ప్రొటెక్షన్ ఆఫీసర్,
కౌన్సిలర్,
సోషల్ వర్కర్,
అకౌంటెంట్,
డేటా ఎనాలిస్ట్,
ఆయా,
పార్ట్ టైం డాక్టర్
ఇతర ఉద్యోగాలు
అర్హతలు :
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టులను బట్టి జీతం పొందుతారు.
వయస్సు :
25-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
సెలక్షన్ విధానం :
కంప్యూటర్ పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
10.08.2024
అడ్రస్ :
చిత్తూరు
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కార్యాలయం,
రెండవ అంతస్తు,
అంబేద్కర్ భవనం,
కలెక్టరేట్
ఆంధ్రప్రదేశ్
- జిల్లాలో 46 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్, LATEST DISTRICT JOBSవనపర్తిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ట్యూటర్ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల.పోస్టుల ఖాళీలు :46ఉద్యోగ వివరాలు :ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ట్యూటర్అర్హత : వయస్సు :69 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.ముఖ్య...
- 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగ ప్రకటన, RAILWAY DEPARTMENT NOTIFCATIONజాబ్స్ కోసం చూసే వారికీ శుభవార్త.రైల్వేలో వివిధ కేటగిరీలో 1376 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 10+2, GNM,డిప్లొమా,డిగ్రీ,పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- వ్యవసాయ & గ్రామీణ సంస్థ లో 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, LATEST JOBS NOTIFCATION102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- 200 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం,LATEST JOBS 2024భారత హోం మంత్రిత్వ శాఖ కు చెందిన ITBP వివిధ విభాగాలలో 200 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ...
Recent Comments