Monthly Archive: July 2024

రాష్ట్రంలో గ్రూప్ -1,గ్రూప్-2, గ్రూప్-3 తో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 30వేల ఉద్యోగాలు, 3 నెలలో 30 వేల జాబ్స్!STATE GOVERNMENT JOBS|LATEST JOB NOTIFCATIONS 2024

తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు...

6128 క్లర్క్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, వెంటనే Apply చేయండి, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ Job Notification

ఉద్యోగాల కోసం చూసే వారికి శుభవార్త.బ్యాంకులో 6,128 క్లరికల్ ఉద్యోగాలకి IBPS స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు నేటితో ముగియనున్నది.అర్హతలు డిగ్రీ, వయసు 20 నుండి 28 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు అర్హులు.ఆగస్టులో ప్రిలిమ్స్, అక్టోబర్ లో మెయిన్స్ నిర్వహించే అవకాశం ఉంది.ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం అప్లికేషన్ గడువు...

రైల్వేలో 7951 ఇంజనీర్,సూపరింటెండెంట్,సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,RAILWAY JOB NOTIFCATION

నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో 7951 ఉద్యోగాలకు ఈనెల 30 నుండి ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఉద్యోగ వివరాలు :ఇందులో జూనియర్ ఇంజనీర్,మెటీరియల్ సూపరింటెండెంట్ 7934, కెమికల్ సూపర్వైజర్ 17 పోస్టులున్నవి.వయసు :18 నుండి 36 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హులు.విద్యార్హతలు:బీటెక్/BE...

రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024

TGPSC నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ప్రాథమిక కీ ఈ నెల 31న విడుదల కానుంది. రెస్పాన్స్ షీట్లతో పాటు కీ ని అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.ఆగస్టు 30 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 ఖాళీలు ఉన్నాయి. అర్హత :కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో...

గ్రేడ్ -సి, గ్రేడ్ -డి 2006 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం, 2006 పోస్టులు ఖాళీలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలో విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-C స్టెనోగ్రాఫర్-D ఉద్యోగాలపర్తికి దరఖాస్తులు కోరుతున్నది.ఉద్యోగ వివరాలు:స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సిస్టెనోగ్రాఫర్ గ్రేడ్-Dపోస్టుల ఖాళీలు:2006అర్హతలు:ఇంటర్మీడియట్ ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యమున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.వయస్సు:స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18 నుండి 30 ఏళ్లు,...

102 గ్రేడ్ A ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, వ్యవసాయ & గ్రామీభివృద్ధి బ్యాంక్ లో పోస్టులు

గ్రేడ్ A ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకి నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. 102 పోస్టులకు ఆగస్టు 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హతలు డిగ్రీ ఉన్నవారు అర్హులు.వయస్సు 21 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు...

ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATION

ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...

ఆంధ్రప్రదేశ్ లో 12000 వేల ఉద్యోగ ఖాళీలు, విభాగాల ప్రకారం పోస్టులు, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో విభాగాల వారీగా పోస్టులు.స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే బోధనా ఆస్పత్రిలో 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.స్టాఫ్ నర్స్ 2873అసిస్టెంట్ ప్రొఫెసర్ 590సీనియర్ రెసిడెంట్స్ 924అసిస్టెంట్ ప్రొఫెసర్ 286సివిల్ అసిస్టెంట్ సర్జన్ 39జనరల్ డ్యూటీ అటెండర్స్ 639గ్రేడ్ 2 ల్యాబ్...

ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదికన కింది కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:02ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హతలు:యానిమల్ సైన్స్ /అగ్రికల్చర్ /లైఫ్ సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.జీతం :నెలకు 30000వయస్సు :21 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు...