గ్రేడ్ -సి, గ్రేడ్ -డి 2006 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం, 2006 పోస్టులు ఖాళీలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలో విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-C స్టెనోగ్రాఫర్-D ఉద్యోగాలపర్తికి దరఖాస్తులు కోరుతున్నది.
ఉద్యోగ వివరాలు:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-D
పోస్టుల ఖాళీలు:
2006
అర్హతలు:
ఇంటర్మీడియట్ ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యమున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
వయస్సు:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18 నుండి 30 ఏళ్లు, గ్రేడ్ -డి పోసులకు 18 నుంచి 27 లోపు ఉన్నవాళ్లు అర్హులు.వివిధ కేటగిరి వారిగా వయో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ విధానం :
కంప్యూటర్ బెస్ట్ టెస్ట్,స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
గుంటూరు, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వరంగల్.
అప్లికేషన్ విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
26.07.2024
అప్లికేషన్ చివరి తేదీ :
17.08.2024
- 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగ ప్రకటన, RAILWAY DEPARTMENT NOTIFCATIONజాబ్స్ కోసం చూసే వారికీ శుభవార్త.రైల్వేలో వివిధ కేటగిరీలో 1376 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 10+2, GNM,డిప్లొమా,డిగ్రీ,పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- వ్యవసాయ & గ్రామీణ సంస్థ లో 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, LATEST JOBS NOTIFCATION102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- 200 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం,LATEST JOBS 2024భారత హోం మంత్రిత్వ శాఖ కు చెందిన ITBP వివిధ విభాగాలలో 200 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ...
- ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో 20000 వేల ఉద్యోగాలు, అన్ని జిల్లాల వారికీ అవకాశం, AP POLICE DEPARTMENT JOBSఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.ఈ రోజు లేటెస్ట్ న్యూస్.ఏపీలో పోలీస్ శాఖ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై త్వరలోనే ప్రకటన రాబోతున్నట్టు తెలియజేశారు.పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్...
- 896 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం,LATEST JOB NOTIFCATION 2024నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వరంగ బ్యాంకులో 896 SO పోస్టుల భర్తీకి IBPS దరఖాస్తులు స్వీకరిస్తుంది.ఈనెల 21 వరకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. ఐటీ, మార్కెటింగ్, హెచ్ఆర్, అగ్రికల్చర్ ఫీల్డ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నవి. పోస్టులను బట్టి బిటెక్, డిగ్రీ,పీజీ పూర్తి చేసిన వారు అర్హులు. వయస్సు...
- ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో పోస్టుల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
Recent Comments