గ్రేడ్ -సి, గ్రేడ్ -డి 2006 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం, 2006 పోస్టులు ఖాళీలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలో విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-C స్టెనోగ్రాఫర్-D ఉద్యోగాలపర్తికి దరఖాస్తులు కోరుతున్నది.
ఉద్యోగ వివరాలు:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-D
పోస్టుల ఖాళీలు:
2006
అర్హతలు:
ఇంటర్మీడియట్ ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యమున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
వయస్సు:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18 నుండి 30 ఏళ్లు, గ్రేడ్ -డి పోసులకు 18 నుంచి 27 లోపు ఉన్నవాళ్లు అర్హులు.వివిధ కేటగిరి వారిగా వయో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ విధానం :
కంప్యూటర్ బెస్ట్ టెస్ట్,స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
గుంటూరు, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వరంగల్.
అప్లికేషన్ విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
26.07.2024
అప్లికేషన్ చివరి తేదీ :
17.08.2024
- జిల్లాలో 63 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల ఖాళీలుజిల్లాలో 63 వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం...
- 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టుల ఖాళీలుదేశంలో 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP LATEST JOBSఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి...
- 1500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి సూపర్ ఛాన్స్, OFFICIAL NOTIFICATIONదేశంలో 1500 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూఆంధ్రప్రదేశ్ లోని జిల్లా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download ఆప్షన్ క్లిక్ చేసి...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :01ఉద్యోగ వివరాలు :డివిజనల్ మేనేజర్అర్హతలు :బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండాలి.వయసు :21 నుండి 35...
Recent Comments