కేంద్ర మంత్రిత్వ శాఖలు,విభాగాలు,కార్యాలయాల్లో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th క్లాస్ GOVERNMENT JOB NOTIFCATION
కేంద్ర మంత్రిత్వ శాఖలు,విభాగాలు,కార్యాలయాల్లో 8000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
పోస్టుల ఖాళీలు :
8326
ఉద్యోగ వివరాలు :
మల్టి టాస్కింగ్ స్టాఫ్
హవల్దార్
అర్హతలు:
10th క్లాస్ / మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
పోస్టులను అనుసరించి 18-25, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
పోస్టులను బట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
27.06.2024
అప్లికేషన్ చివరి తేదీ :
31.07.2024
- జిల్లాలో 63 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల ఖాళీలుజిల్లాలో 63 వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం...
- 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టుల ఖాళీలుదేశంలో 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP LATEST JOBSఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి...
- 1500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి సూపర్ ఛాన్స్, OFFICIAL NOTIFICATIONదేశంలో 1500 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
Recent Comments