Monthly Archive: May 2024

44 అసిస్టెంట్,టెక్నీషియన్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ఇంటర్, డిగ్రీ

హైదరాబాదులోని ICMR చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.ఖాళీల వివరాలు:44ఉద్యోగ వివరాలు :టెక్నికల్ అసిస్టెంట్టెక్నీషియన్లాబరేటరీ అటెండెంట్అర్హతలు :పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.జీతం:నెలకు టెక్నికల్ అసిస్టెంట్-35,400 నుంచి 1,12,000టెక్నీషియన్ 19,900 నుంచి...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ వెబ్ నోట్ విడుదల పోస్టులకు ఖాళీలు 38

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ వెబ్ నోట్ విడుదల.డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ రెస్పాన్స్ షీట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు వీటిని OFFICIAL వెబ్సైట్ నుండి...

డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ -సి,డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాదులోని ICMR చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:11ఉద్యోగ వివరాలు :ప్రాజెక్ట్ కన్సల్టెంట్ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలోడేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్- సిప్రాజెక్టు ల్యాబ్అర్హతలు :పోస్టును అనుసరించి టెన్త్, డిగ్రీ, పిజి,Ph.D ఉత్తీర్ణతతో పాటు పని...

రాష్ట్రంలో 5,348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, DME పరిధిలో 3235 ఖాళీలు, పోస్టుల ప్రకారం వివరాలు

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా ఐపీఎం, ఈఎంఈ, వైద్య విధాన పరిషత్‌ విభాగాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.అందులో భాగంగా డైరెక్టర్...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ 400 కి పైగా పోస్టులకి భారీ నోటిఫికేషన్,అర్హత ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్

పబ్లిక్ సర్వీస్ కమిషన్ 400 కి పైగా పోస్టులకి భారీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ 83 పోస్టులకి భారీ నోటిఫికేషన్,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ట్రైనింగ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్,ఇంజనీర్

పబ్లిక్ సర్వీస్ కమిషన్ 83 పోస్టులకి భారీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...

304 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,టెక్నికల్ & నాన్ టెక్నికల్ విభాగంలో ఖాళీలు

AFCAT, లేదా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, IAF యొక్క ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) శాఖలలో అధికారులను నియమించడానికి సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడే జాతీయ స్థాయి పరీక్ష SNO పోస్టుల ఖాళీలు వివరాలు 1 ఖాళీలు 304 2 ఉద్యోగాలు...

312 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల, ప్రభుత్వం ఉద్యోగాలు, GOVERNMENT JOB NOTIFICATION

నిరుద్యోగులకు శుభవార్త.పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలలో 312 ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్ -3, అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ -2, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రైనింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నవి. పోస్టులను బట్టి సంబందించిన విభాగంలో డిగ్రీ,...

గురుకులలో 616 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు

నిరుద్యోగులకు శుభవార్త.గురుకులాలకు సంబంధించి పీఈటీ పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.1:2 నిష్పత్తి ప్రకారం 1185 మంది అభ్యర్థులకు ఈనెల 29 నుండి జూన్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు తెలియజేశారు.ఐదు గురుకులాల్లో కలిపి 616 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC నోటిఫికేషన్,డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు,లేటెస్ట్ నోటిఫికేషన్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ లో 18,037 మంది అభ్యర్థులు హాజరైనట్టు ఏపీపీఎస్సీ OFFICIAL వెబ్ నోట్ విడుదల చేయడం జరిగింది.