గుడ్ న్యూస్ 300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హత ఇంటర్, డిగ్రీ,బిటెక్
ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన ప్రకటన విడుదలైంది. కోర్స్ జులై 2025 లో ప్రారంభం కానుంది.అభ్యర్థులు మే 30 జూన్ 28 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ఫ్లైయింగ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్ )
NCC స్పెషల్ ఎంట్రీ :ఫ్లైయింగ్
అర్హతలు:
ఇంటర్ (ఫిజిక్స్/ మాథ్స్) సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ,బిఈ, బిటెక్ ఉత్తీర్ణతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి
వయస్సు :
ఫ్లైయింగ్ బ్రాంచ్ కు :20-24
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచ్ కి 20 నుండి 26 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
జీతం:
ఫ్లైయింగ్ ఆఫీసర్ కి 56,000- 1,77,500 ఉంటుంది.
సెలెక్షన్ విధానం:
పోస్టులను అనుసరించి ఆన్లైన్ పరీక్ష స్టేజ్ -1 స్టేజ్ -2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం:
30.052024
అప్లికేషన్ చివరి తేదీ :
28.06.2024
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువభారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన పురుష, మహిళ క్రీడాకారులు నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలు:46అర్హత :పోస్టులను అనుసరించి...
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న ICPS/SAA విజయవాడ నందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతి పై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరముల వయసు కలిగిన మహిళ అభ్యర్థుల నుండి క్రింది పోస్టులకి దరఖాస్తులు కోరుచున్నారు....
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమాపదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు,జీతం, ముఖ్యమైన తేదీల వివరాలు క్రింద తెలపబడిన పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఈ నోటిఫికేషన్ సమాచారం...
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలుపవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పిజిసిఐఎల్ రీజియన్/ కార్యాలయంలో డిప్లమా ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైని, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.డిప్లమా,డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :802ఉద్యోగ వివరాలు :డిప్లమా...
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థ టీస్ట్పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్అర్హతలు :ఎంబిబిఎస్ /ఎండి /DNB,పీజీ ఉత్తీర్ణతతో పాటు...
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, జీతం, వయసు, ఇంటర్వ్యూ తేదీలు, ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం పూర్తి వివరాలు...
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన దేశవ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4, 5, 7,11 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.పోస్టుల ఖాళీలు :61ఉద్యోగ వివరాలు :ప్రాజెక్ట్ ఇంజనీర్టెక్నికల్ ఆఫీసర్ఆఫీసర్అసిస్టెంట్...
Recent Comments