గుడ్ న్యూస్ 300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హత ఇంటర్, డిగ్రీ,బిటెక్
ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన ప్రకటన విడుదలైంది. కోర్స్ జులై 2025 లో ప్రారంభం కానుంది.అభ్యర్థులు మే 30 జూన్ 28 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ఫ్లైయింగ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్ )
NCC స్పెషల్ ఎంట్రీ :ఫ్లైయింగ్
అర్హతలు:
ఇంటర్ (ఫిజిక్స్/ మాథ్స్) సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ,బిఈ, బిటెక్ ఉత్తీర్ణతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి
వయస్సు :
ఫ్లైయింగ్ బ్రాంచ్ కు :20-24
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచ్ కి 20 నుండి 26 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
జీతం:
ఫ్లైయింగ్ ఆఫీసర్ కి 56,000- 1,77,500 ఉంటుంది.
సెలెక్షన్ విధానం:
పోస్టులను అనుసరించి ఆన్లైన్ పరీక్ష స్టేజ్ -1 స్టేజ్ -2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం:
30.052024
అప్లికేషన్ చివరి తేదీ :
28.06.2024
- ఆంధ్రప్రదేశ్ లో 12000 వేల ఉద్యోగ ఖాళీలు, విభాగాల ప్రకారం పోస్టులు, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో విభాగాల వారీగా పోస్టులు.స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే బోధనా ఆస్పత్రిలో 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.స్టాఫ్ నర్స్ 2873అసిస్టెంట్ ప్రొఫెసర్ 590సీనియర్ రెసిడెంట్స్ 924అసిస్టెంట్ ప్రొఫెసర్ 286సివిల్ అసిస్టెంట్ సర్జన్ 39జనరల్ డ్యూటీ అటెండర్స్ 639గ్రేడ్ 2 ల్యాబ్...
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ రాజేంద్రనగర్ లోని డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదికన కింది కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:02ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హతలు:యానిమల్ సైన్స్ /అగ్రికల్చర్ /లైఫ్ సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.జీతం :నెలకు 30000వయస్సు :21 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు...
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టులఖాళీలు :04ఉద్యోగ వివరాలు :కన్సల్టెంట్అర్హతలు :అగ్రికల్చరల్ సైన్స్ లో పీజీ,P.hD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్, హిందీ, ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.జీతం:నెలకు 45000వయసు...
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant NotificationLIC HFL లో 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో తెలంగాణకు 31, ఏపీకి 12 పోస్టులు ఉన్నాయి. 60% మార్కులతో డిగ్రీ సర్టిఫికెట్ తో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.వయసు 21 నుండి 28 ఏళ్ల...
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంరైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
Recent Comments