రాష్ట్రంలో 5,348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, DME పరిధిలో 3235 ఖాళీలు, పోస్టుల ప్రకారం వివరాలు
![](https://notificationstime.com/wp-content/uploads/2024/05/Screenshot_20240527-214241_PixelLab2.jpg)
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా ఐపీఎం, ఈఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.అందులో భాగంగా డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో 3235 పోస్టులు వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.
డీఎంఈ పరిధిలో సీటీ స్కాన్ టెక్నీషియన్–6,
డెంటల్ హైజినిస్ట్– 3,
ఈసీజీ టెక్నీషియన్ – 4,
ఈఈజీ టెక్నీషియన్ – 5, అనెస్థిషియా టెక్నీషియన్ – 93,
ఆడియో విజువల్ టెక్నీషియన్ – 32,
ఆడియో మెట్రీ టెక్నీషియన్– 18,
బయో మెడికల్ ఇంజనీర్–14,
బయో మెడికల్ టెక్నీషియన్– 11,
డెంటల్ టెక్నీషియన్– 53,
రేడియోగ్రఫీ టెక్నీషియన్– 19,
ఆప్తోమెట్రిస్ట్– 20,
స్టెరిలైజేషన్ టెక్నీషియన్–15,
ఫిజియోథెరపిస్ట్–33,
అసిస్టెంట్ ప్రొఫెసర్లు– 555,
నాన్ మెడికల్ అసిస్టెంట్లు (జి)–17,
రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్– 5,
పర్ఫ్యూజనిస్ట్–3,
లైబ్రేరియన్–14,
ఫిజికల్ డైరెక్టర్ – 5,
క్లినికల్ సైకాలజిస్ట్ – 2,
స్పీచ్ పాథాలజిస్ట్– 1,
చైల్డ్ సైకాలజిస్ట్– 21,
ఇమ్యునోలజిస్ట్–1,
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు–80,
మెడికో సోషల్ వర్కర్ (గ్రేడ్–2)– 95,
స్టాఫ్‌నర్సులు–1,545,
స్టాటిస్టిషియన్–20,
ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) – 125,
ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 420
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 21
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 18
Recent Comments