రాష్ట్రంలో గురుకుల ఉద్యోగ నోటిఫికేషన్ లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు, STATE GOVERNMENT JOBS 2024

గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 29 నుండి జూన్ 4 వరకు ధ్రువీకరణ పత్రాల పరిషన్లో ఉంటుందని TGPSC తెలిపింది. ఉదయం 10:30 నుండి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ పరిశీలన జరగనుంది. అభ్యర్థుల వెబ్సైటు ఆప్షన్ లింకు ఈనెల 20 నుండి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటుందని వివరించింది. పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ చూడగలరు.



You may also like...