124 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్,పోస్టుల ఖాళీలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బాలనగర్ హైదరాబాద్ 124 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
ఖాళీలు :
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 64
టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ 35
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 25
ట్రేడులు:
ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
సివిల్
ఫార్మసీ
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మొదలైనవి
అర్హతలు:
సంబంధిత విభాగంలో డిప్లమా, గ్రాడ్యుయేషన్,ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీలు:
మే 23,24
ప్రదేశం :
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియానిక్స్ డివిజన్, బాలనగర్ హైదరాబాద్.
పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ చూడగలరు.You may also like...