అసిస్టెంట్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్,లైబ్రరి అసిస్టెంట్ 37 పోస్టులకి నోటిఫికేషన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్ కాంటాక్ట్ ప్రాతిపదికన గ్రూప్- సి పోస్టులు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

SNOపోస్టులు వివరాలు
1పోస్టుల ఖాళీలు 37
2ఉద్యోగాలు మిషన్ మెకానిక్
అసిస్టెంట్
అసిస్టెంట్ వార్డెన్
నర్స్
జూనియర్ అసిస్టెంట్
లైబ్రరీ అసిస్టెంట్
ల్యాబ్ అసిస్టెంట్
స్టెనోగ్రాఫర్
3అర్హత పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
4వయస్సు 27 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
5సెలక్షన్ విధానం ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష,
స్కిల్ /కాంపిటీన్స్ టెస్ట్
ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
6దరఖాస్తు విధానం దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ దరఖాస్తులను డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ,నిఫ్ట్ క్యాంపస్, రాయబరేలి చిరునామాకు పంపాలి
7ముఖ్యమైన తేదీలు25.05.2024
8
9
—–



You may also like...