రైల్వే శాఖ లో 4600 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్, RAILWAY RECRUITMENT NOTIFICATION
![](https://notificationstime.com/wp-content/uploads/2024/05/Screenshot_20240504-082405_PixelLab.jpg)
నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మరొక గుడ్ న్యూస్. రైల్వే శాఖ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వే శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.RPF లో 4660 పోలీస్ ఉద్యోగాలకు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వీటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఉద్యోగాలలో ఎస్సై 452 ఉద్యోగాలు, కానిస్టేబుల్ 4208 ఉద్యోగాలున్నవి.ఈ ఉద్యోగాలకు సంబంధించి మీ 14 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.ఎస్సై అభ్యర్థులకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. వయస్సు 20 నుండి 28 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయస్సు 18 నుంచి 28 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు అర్హులు.టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.
సెలక్షన్ విధానం: ఆన్లైన్ టెస్ట్ పిజికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.జీతం వివరాలు ఎస్ ఐ పోస్టులకు 35,400 వరకు జీతం ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 21,700 ప్రారంభ వేతనం ఉంటుంది. పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ చూడగలరు.
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ రాజేంద్రనగర్ లోని డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదికన కింది కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:02ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హతలు:యానిమల్ సైన్స్ /అగ్రికల్చర్ /లైఫ్ సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.జీతం :నెలకు 30000వయస్సు :21 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు...
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టులఖాళీలు :04ఉద్యోగ వివరాలు :కన్సల్టెంట్అర్హతలు :అగ్రికల్చరల్ సైన్స్ లో పీజీ,P.hD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్, హిందీ, ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.జీతం:నెలకు 45000వయసు...
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant NotificationLIC HFL లో 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో తెలంగాణకు 31, ఏపీకి 12 పోస్టులు ఉన్నాయి. 60% మార్కులతో డిగ్రీ సర్టిఫికెట్ తో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.వయసు 21 నుండి 28 ఏళ్ల...
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంరైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
Recent Comments