ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న 247పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టును భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్లు రిజర్వేషన్లను వారిగా సవరించిన ఖాళీల వివరాలను విడుదల చేసింది.247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో భర్తీ కోసం గతంలోని నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.మల్టీ జోనల్ పోస్ట్ అయినా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను మహిళా సమాంతర రిజర్వేషన్ అమలులో భాగంగా జీవో నెంబర్-3 ప్రకారం రిజర్వేషన్ల వారీగా కేటాయిస్తూ సవరణ నోటిఫికేషన్లు జారీ చేశారు. మొత్తం 19 సబ్జెక్టులలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, కౌన్సెలర్, అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్‌లో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు,...
- ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, LATEST AP JOBSఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్ ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్,టీచర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు...
- రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో...
- ఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం...
Recent Comments