కోర్టు లో 150 పోస్టులకి భారీ నోటిఫికేషన్,COURT JOBS, OFFICIAL NOTIFICATION

SNOపోస్టులు వివరాలు
1పోస్టుల ఖాళీలు 150
2ఉద్యోగాలు సివిల్ జడ్జి
3అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ అర్హత ఉండాలి. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.
4వయస్సు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
5దరఖాస్తు విధానం online
6సెలక్షన్ విధానం
స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్),
రాత పరీక్ష,
ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
7ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ చివరి తేదీ:
17.05.2024
8జీతం నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు ఉంటుంది.
9


You may also like...