ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ASO నోటిఫికేషన్ విడుదల|అన్ని జిల్లాల వారికీ ఛాన్స్ |APPSC NOTIFICATION|

ఉద్యోగ వివరాలు :

SNO పోస్టులు వివరాలు
1పోస్టుల ఖాళీలు 05
2ఉద్యోగ వివరాలు ASO
3అర్హత బీఎస్సీలో స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్ /ఎకనామిక్స్/ కామర్స్/ కంప్యూటర్ సైన్స్ తో బ్యాచిలర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్ పేపర్ ఒక సబ్జెక్టుగా) ఉత్తీర్ణులై ఉండాలి
4జీతం నెలకు 45,830-1,30,580
5సెలక్షన్ విధానం కంప్యూటర్ బెస్ట్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పరిశీలన ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
6వయస్సు 18-42 సంవత్సరాలు
7ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం :
18.04.2024

అప్లికేషన్ చివరి తేదీ :
08.05.2024
8నియామక సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
9


You may also like...