1000 వేలకి పైగా ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI
1000 వేలకి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఖాళీల వివరాలు :
Welder (Gas & Electric): 271 Posts
Turner: 68 Posts
Fitter: 317 Posts
Electrician: 226 Posts
Stenographer (English): 16 Posts
Stenographer (Hindi): 09 Posts
Comp. Oper & Prog. Assistant: 14 Posts
Health and Sanitary Inspector: 25 Posts
Machinist: 30 Posts
Mechanic Diesel: 81 Posts
Mech. Regrig. & Air Conditioner: 21 Posts
Mechanic Auto Electrical and Electronics: 35 Posts
పోస్టుల ఖాళీలు:
1113
అర్హతలు:
అభ్యర్థులు 10+2 విధానంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన, ITI (సంబంధిత ట్రేడ్)కలిగి ఉండాలి.
అప్లికేషన్ విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ లో APPLY చేసుకోవచ్చు.
వయస్సు :
అభ్యర్థులు 15 -24 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ చివరి తేదీ:
01.05.2024
- 108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ లో 729 కుక్,వాచ్ మెన్,స్వీపర్,చౌకీదారు, స్కావెంజర్ పోస్టులకు నోటిఫికేషన్, AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 7 నుండి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.ఆసక్తి గల...
- రెవెన్యూ శాఖలో 5000 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, STATE GOVERNMENT JOBSరాష్ట్రంలో కొత్తగా మరో 5000 వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రెటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం 10,054 రెవెన్యూ గ్రామ లు ఉండగా,సగం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...
- ఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...
Recent Comments