3500 కి పైగా డేటా ఎంట్రీ ఆపరేటర్,లోయర్ డివిజన్ క్లర్క్,జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు

SNOపోస్టులు వివరాలు
1పోస్టుల ఖాళీలు 3712
2ఉద్యోగ వివరాలు లోయర్ డివిజన్ క్లర్క్
జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్,
డేటా ఎంట్రీ ఆపరేటర్
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ -A
3అర్హత ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. 01-08-2024 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్ట్రీ, కల్చర్‌ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరిగా నిర్ణయించారు.
4జీతం డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు రూ.25,500-81,100.
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఏ పోస్టులకు రూ.29,200-92,300.
5సెలక్షన్ విధానం ఈ పోస్టులకు టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.
ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
6 వయస్సు అభ్యర్థులు 18-27 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు అర్హులు.
7డిపార్ట్మెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్
8ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ చివరి తేదీ :
07.05.2024
9పరీక్ష తేదీ జూన్ /జులై



You may also like...