ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ లో ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల, APPSC JOBS, అన్ని జిల్లాల వారికీ

నోటిఫికేషన్ ఉద్యోగ వివరాలు :

SNOపోస్టులు పూర్తి వివరాలు
1ఉద్యోగ వివరాలుఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్
2పోస్టుల ఖాళీలు 04
3అర్హతB.F.Sc ఉత్తీర్ణులై ఉండాలి.
4వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు మధ్యలో ఉన్నవాళ్లు అర్హులు.
5సెలక్షన్ విధానం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
6ముఖ్యమైన తేదీలు:ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :
23.04.2024
7అప్లికేషన్ చివరి తేదీ:
13 05. 2024


You may also like...