జిల్లాలో 24 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,2 రకాల పోస్టులు State jobs,కాంపిటీషన్ తక్కువ
జిల్లాలో 24 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
తెలంగాణలోని మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గౌరవేతన పద్ధతి పై 21 సీనియర్ రెసిడెంట్,03 ట్యూటర్ పోస్టులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ నెల వేతనం 92,575, ట్యూటర్ వేతనం 55,000 చెల్లిస్తారని పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఈ నెల 27న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలని తెలిపారు.
పోస్టుల ఖాళీలు :
24
ఉద్యోగ వివరాలు :
సీనియర్ రెసిడెంట్
ట్యూటర్
- ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, కౌన్సెలర్, అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్‌లో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు,...
- ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, LATEST AP JOBSఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్ ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్,టీచర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు...
- రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో...
- ఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం...
Recent Comments