ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ APPSC గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో అసిస్టెంట్ కెమిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.అప్లికేషన్ చివరి ఏప్రిల్ 21 యే చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడానికి .పోస్టులు 04,అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగం, 18-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.ఎమ్మెస్సీ( కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (కెమికల్ ఇంజనీరింగ్/ కెమికల్ టెక్నాలజీ) పూర్తి చేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు.You may also like...