ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో(ఫారెస్ట్ డిపార్ట్మెంట్)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో(ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సంబంధిత విభాగంలో బ్యాచ్ లర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. జీతం 48,000/- వేల నుంచి 1, 37,220 వరకు ఉంటుంది. ఎగ్జామ్స్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు మే 5వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి OFFICIAL నోటిఫికేషన్ కోసం OFFICIAL వెబ్సైట్ చూడగలరు.
- రాష్ట్రంలో 2050 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రెగ్యులర్, బ్యాక్ లాగ్ 40 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో 22 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్
- జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల పోస్టులు,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- రైల్వే లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి. RAILWAY DEPARTMENT NOTIFCATION
- కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 488 పోస్టులకు భారీ నోటిఫికేషన్,అన్ని జిల్లాల వారికీ అవకాశం,AP LATEST JOBS
- 1500 కి పైగా రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
Recent Comments