గుడ్ న్యూస్ 4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
![](https://notificationstime.com/wp-content/uploads/2024/04/Screenshot_20240416-215420_PixelLab2.jpg)
గుడ్ న్యూస్ 4660 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఈ క్రింద ఉద్యోగ నియామకల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(RPF)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
ఉద్యోగ వివరాలు:
కానిస్టేబుల్
ఎస్సై
పోస్టుల ఖాళీలు:
4660
అర్హత:
కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీలో ఉత్తీర్ణతత పొంది ఉండాలి.
వయస్సు:
కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సై పోస్టులకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష,సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో ఏప్రిల్ 15 నుంచి మే 14, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్న 13 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిధి అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో- కం -మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్,...
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల భర్తీకి ఛాన్స్, ఇప్పటికే తెలంగాణ లో 11062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. 5000 నుండి 6000 పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. Post Views: 21
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులుజిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలురాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన న్యూస్.ఇకపై మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీలను గుర్తిస్తాము. జూన్ 2లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోగా నియమకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు. Post Views: 20
Recent Comments