ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి,అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ /అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలతో భర్తీ లేటెస్ట్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. గ్రూప్ -1 కు మొత్తం ఒక 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పరీక్ష రాసిన వాళ్ళు 4496 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ -1 పోస్టులను భర్తీ చేయనున్నది.
పోస్టుల వివరాలు :
ఏపీ సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు-9
టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ -18
డిఎస్పి సివిల్- 26
రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ -6
కోపరేటివ్ సర్వీస్ లో డిప్యూటీ రిజిస్టర్ పోస్టుల-5
జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ – 4
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ /అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అధికారి పోస్టులు -3
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2
జైళ్ల శాఖలో డిప్యూటీ సూపర్ టెండెట్,జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -II, అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపర్ టెండెట్ పోస్టులు ఒకొక్కటి చొప్పున ఉన్నాయి.
- 108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ లో 729 కుక్,వాచ్ మెన్,స్వీపర్,చౌకీదారు, స్కావెంజర్ పోస్టులకు నోటిఫికేషన్, AP JOB NOTIFCATION
- రెవెన్యూ శాఖలో 5000 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, STATE GOVERNMENT JOBS
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో అసిస్టెంట్, హెల్పర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జీతం 25,000/-, AP LATEST JOBS
- జిల్లాలో 38 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- రాష్ట్రంలో 600 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖలో 604 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఆయా, టీచర్, ఎడ్యుకేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments