రాష్ట్రంలో త్వరలోనే 50000 వేల ఉద్యోగాల భర్తీ ఆదేశాలు జారీ
రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ అన్ని నియామక బోర్డులకు ఆదేశాలు జారీ. క్యాలెండర్ రూపకల్పన. కొత్త తెలుగు ఏడాదిలో సర్కారు వేగం పెంచనుంది. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా TSPSC కసరత్తు చేస్తుంది ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను అతి త్వరలో విడుదల చేయాలన్నట్టు తెలియ జేశారు. ఈ క్రమంలో మరో 50 వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఆ తర్వాత ఈ ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు రెడీ అవుతున్నట్టు తెలిపారు .
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులు
- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు
- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులు
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments