AP గ్రూప్ -2 నోటిఫికేషన్,869 ఉద్యోగాలు,ప్రిలిమ్స్ & మెయిన్స్ వివరాలు
![](https://notificationstime.com/wp-content/uploads/2024/04/Screenshot_20240411-003623_PixelLab.jpg)
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. మెయిన్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ పరీక్షకు సుమారు నాలుగు లక్షలకు పైగా హాజరయ్యారు. కాగా జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.ఇందులో రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు పరీక్ష జరగనుంది.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments