టెట్ TET నోటిఫికేషన్ వివరాలు,దరఖాస్తుల లేటెస్ట్ అప్డేట్,పరీక్ష తేదీలు
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం వరకు 1,66,475 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.
పేపర్ -1 కి 63,524 దరఖాస్తులు రాగా, పేపర్ 2 కి 1,02,951 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. సోమవారం ఒక్కరోజే 17,111 దరఖాస్తులు వచ్చాయి.అందులో పేపర్-1కి 5,974 దరఖాస్తులు రాగా, పేపర్-2 కి 11,137 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తులను గత మార్చి నెల 27 నుంచి స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.ఆన్లైన్లో రేపటి వరకు స్వీకరించనున్నారు.
టెట్ పరీక్షను మే 20 నుండి జూన్ 3 వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. టెట్ 2024 ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులు
- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు
Recent Comments