రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్,SGT,PET,టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ వివరాలు
![](https://notificationstime.com/wp-content/uploads/2024/04/Screenshot_20240408-103942_PixelLab2.jpg)
రాష్ట్రంలో 11062 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి కొత్తగా 37,700 మంది అప్లై చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి టైం ఉన్నందువలన దరఖాస్తుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్స్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 27,500 మంది,ఎస్జీటీ పోస్టులకు 4500 మంది, ఎస్జిటి( స్పెషల్ ఎడ్యుకేషన్ కి )800 మంది, SA( స్పెషల్ ఎడ్యుకేషన్ )పోస్టులకి 550 మంది దరఖాస్తు చేసుకున్నారు. PET పోస్టులకు 2200 మంది, లాంగ్వేజ్ పండిట్ కోసం 2250 మంది అప్లై చేశారు.గత ఏడాది 5089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1,77,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ రాజేంద్రనగర్ లోని డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదికన కింది కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:02ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హతలు:యానిమల్ సైన్స్ /అగ్రికల్చర్ /లైఫ్ సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.జీతం :నెలకు 30000వయస్సు :21 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు...
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టులఖాళీలు :04ఉద్యోగ వివరాలు :కన్సల్టెంట్అర్హతలు :అగ్రికల్చరల్ సైన్స్ లో పీజీ,P.hD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్, హిందీ, ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.జీతం:నెలకు 45000వయసు...
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant NotificationLIC HFL లో 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో తెలంగాణకు 31, ఏపీకి 12 పోస్టులు ఉన్నాయి. 60% మార్కులతో డిగ్రీ సర్టిఫికెట్ తో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.వయసు 21 నుండి 28 ఏళ్ల...
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంరైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
Recent Comments