9000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
ఇండియన్ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులు 1092, టెక్నీషియన్ గ్రేడ్ -3 పోస్టులు 8052 ఉన్నాయి.వయస్సు 18 నుండి 36 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. గ్రేడ్ – కి 29200 నుంచి 92,300 జీతం ఉంటుంది.గ్రేడ్ 3- 19,900 నుండి 62,2000 వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం OFFICIAL నోటిఫికేషన్ చూడగలరు.
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
Recent Comments