1300కి పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
![](https://notificationstime.com/wp-content/uploads/2024/04/Screenshot_20240407-000945_PixelLab2.jpg)
నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 1300 కి పైగా
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. ఈ
నవోదయ విద్యాలయ సమితి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన NVS ప్రధాన కార్యాలయంలో పాటు దేశ వ్యాప్తంగా నెలకొన్న NVS ప్రాంతీయ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల సంఖ్య :
1377
ఉద్యోగ వివరాలు :
మల్టీ టాస్కింగ్ స్టాఫ్
హెల్పర్
కంప్యూటర్ ఆపరేటర్
స్టెనోగ్రాఫర్
లీగల్ అసిస్టెంట్
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
జూనియర్ సీక్రెటరియేట్ అసిస్టెంట్
అర్హత :
పోస్టును అనుసరించే పదవ తరగతి, 12వ తరగతి సంబంధిత విభాగంలో డిప్లమా, బ్యాచులర్ డిగ్రీ, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష,స్కిల్ టెస్ట్ ఇంటర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
22.03.2024
అప్లికేషన్ చివరి తేదీ:
30.04.2024
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదలహైదరాబాద్ రాజేంద్రనగర్ లోని డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదికన కింది కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టుల ఖాళీలు:02ఉద్యోగ వివరాలు:యంగ్ ప్రొఫెషనల్అర్హతలు:యానిమల్ సైన్స్ /అగ్రికల్చర్ /లైఫ్ సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.జీతం :నెలకు 30000వయస్సు :21 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు...
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.పోస్టులఖాళీలు :04ఉద్యోగ వివరాలు :కన్సల్టెంట్అర్హతలు :అగ్రికల్చరల్ సైన్స్ లో పీజీ,P.hD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్, హిందీ, ఇంగ్లీష్ భాషలో పరిజ్ఞానం కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.జీతం:నెలకు 45000వయసు...
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant NotificationLIC HFL లో 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో తెలంగాణకు 31, ఏపీకి 12 పోస్టులు ఉన్నాయి. 60% మార్కులతో డిగ్రీ సర్టిఫికెట్ తో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.వయసు 21 నుండి 28 ఏళ్ల...
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంరైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల సంఖ్య 15, అర్హులైన అభ్యర్థులు 2024 జులై...
Recent Comments