జూనియర్ అసిస్టెంట్,వార్డెన్, లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ క్యాంపస్ కాంట్రాక్టు ప్రాతిపదికన క్రింది గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఉద్యోగ వివరాలు :
మిషన్ మెకానిక్,
అసిస్టెంట్,
అసిస్టెంట్ వార్డెన్,
నర్స్,
జూనియర్ అసిస్టెంట్,
లైబ్రరీ అసిస్టెంట్,
లేబర్ అసిస్టెంట్
స్టెనోగ్రాఫర్
పోస్టుల ఖాళీలు :
37
అర్హత:
పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో ఐటిఐ డిప్లమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయస్సు :
27 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లు అర్హులు
సెలక్షన్ విధానం:
రాత పరీక్ష స్కిల్, కాంపిటెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ,నిఫ్ట్ క్యాంపస్ రాయ్బారేలి పంపించాలి. పూర్తి వివరాల కోసం OFFICIAL నోటిఫికేషన్ చూడగలరు.
అప్లికేషన్ చివరి తేదీ:
25.05.2024
- ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, కౌన్సెలర్, అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, ఔట్ సోర్సింగ్‌లో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు,...
- ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, LATEST AP JOBSఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్ ఉద్యోగాలభర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్,కుక్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్,హౌస్ కీపర్, ఎడ్యుకేటర్,స్టోర్ కీపర్,అకౌంటెంట్,టీచర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు...
- రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్రైల్వే లో 8000 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా గూడ్స్ ట్రైన్ మేనేజర్,టికెట్ సూపర్వైజర్ ,టైపిస్టు, స్టేషన్ మాస్టర్,సీనియర్ క్లర్క్) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో...
- ఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీఆంధ్రప్రదేశ్ లో 74 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం...
- రాష్ట్రంలో 1284 గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.అన్ని జిలల వారికీ ఛాన్స్రాష్ట్రంలో 1284 గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- 3000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, LATEST GOVERNMENT JOBS 2024నిరుద్యోగులకు శుభవార్త.RRB ఆఫీసర్ -1 పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను IBPS విడుదల చేసింది.పరీక్షలకు హాజరైన అభ్యర్థులు OFFICIAL వెబ్సైట్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇవి ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 3, 4, 10,17, 18 వ తేదీల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్...
- జిల్లాలో 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, 4 రకాల పోస్టులుజిల్లాలో 106 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
Recent Comments