రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు, జిల్లాలో స్థాయి ఉద్యోగాలు,గ్రూప్ -4 పోస్టులు
రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు TSPSC చర్యలు తీసుకుంటుంది. జిల్లా స్థాయి ఉద్యోగాలను 1:3 నిష్పత్తిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రూప్-4 ఉద్యోగాలకు ఇదే ఫార్ములను అనుసరించనుందట. ఎక్కువమంది అభ్యర్థులని ఎంపిక చేస్తే అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చునని భావిస్తున్నట్టు సమాచారం.జోనల్ మల్టీ జోనల్ స్థాయి పోస్టులను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారని సమాచారం.
- 108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ లో 729 కుక్,వాచ్ మెన్,స్వీపర్,చౌకీదారు, స్కావెంజర్ పోస్టులకు నోటిఫికేషన్, AP JOB NOTIFCATION
- రెవెన్యూ శాఖలో 5000 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, STATE GOVERNMENT JOBS
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో అసిస్టెంట్, హెల్పర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జీతం 25,000/-, AP LATEST JOBS
- జిల్లాలో 38 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- రాష్ట్రంలో 600 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
Recent Comments