733 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
రైల్వేలో 733 ఉద్యోగాలు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే 733 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులు 10+2 విధానంలో పదవ తరగతి పరీక్షల లో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఐటిఐ కోర్సులో పాస్ అయి ఉండాలి. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులు.పూర్తి వివరాల కోసం OFFICIAL నోటిఫికేషన్ చూడగలరు.అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 12.
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులు
- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు
Recent Comments