కుటుంబ సంక్షేమ శాఖ,వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ
![](https://notificationstime.com/wp-content/uploads/2024/03/Screenshot_20240327-000031_PixelLab2.jpg)
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్య డైరెక్టరేట్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్, ఔషధ నియంత్రణ మండలి, క్యాన్సర్ ఆస్పత్రిలో పోస్టులు భర్తీ చేయనున్నారు.అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్స్లు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర ఉద్యోగాలను అతి త్వరలో భర్తీ చేయబోతున్నారు.
విభాగాల వారీగా భర్తీ అయ్యే పోస్టులు
వైద్య విద్య డైరెక్టర్ -3235
వైద్య విధాన పరిషత్ -1255
ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 575
IPM-34
ఆయుష్ -26
ఔషధ నియంత్ర మండలి- 11
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీల వివరాలు, ANDRAPRADESH JOB NOTIFCATION
- 1040 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, JOB NOTIFCATION 2024
- డైట్ కళాశాలలో ఎస్ సీ ఈ ఆర్ టీ లో 110 ఖాళీల భర్తీ.డిగ్రీ కళాశాలలో మరో 600 వరకు, మోడల్ స్కూల్లో 707 టీచర్ పోస్టులు
- అకౌంటెంట్,మేనేజర్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,షార్ట్ లిస్ట్,ఆన్లైన్ ఇంటర్వ్యూ
- 94 గ్రేడ్ -B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికి ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో 1355 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టల్ డిపార్ట్మెంట్ లో 44,228 పోస్టులు
Recent Comments