2000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
2049 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
పోస్టుల ఖాళీలు:
2049
ఉద్యోగ వివరాలు:
లేడీ మెడికల్ అటెండెంట్
మెడికల్ అటెండెంట్
నర్సింగ్ అధికారి
ఫార్మసిస్ట్
ఫీల్డ్మ్యాన్
ఇతర ఉద్యోగాలు
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
అకౌంటెంట్
అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్
అర్హతలు:
పోస్టులను బట్టి 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.(పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు)
వయసు:
18 నుండి 42 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్లు అర్హులు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
26.02.2024
అప్లికేషన్ చివరి తేదీ:
26.03.2024
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
- ఆంధ్రప్రదేశ్ లో 16000 కి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో 16,347 పోస్టులతో నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.3 నుండి 4 నెలల్లో నియమక ప్రక్రియ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా...
- కోర్టు లో 33 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, STATE COURT JOBS 2024రాష్ట్రంలోని హై కోర్టు లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 33 ఖాళీలను పూర్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్, వయస్సు, ముఖ్యమైన తేదీలు పూర్తి వివరాలు ఈ క్రింది పేజీ లో ఇవ్వడం జరిగింది.పోస్టుల ఖాళీలు :33ఉద్యోగ వివరాలు...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా సంక్షేమ శాఖ లో అకౌంటెంట్, ఆయా, నైట్ వాచ్మెన్, టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఎన్టీఆర్ జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు:22ఉద్యోగ వివరాలు :అకౌంటెంట్మేనేజర్ /కోఆర్డినేటర్ఏఎన్ఎంపార్ట్ టైం డాక్టర్చౌకీదర్ఆయాస్టోర్ కీపర్అకౌంటెంట్ఎడ్యుకేటర్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్పి టి ఇన్స్పెక్టర్ కమ్ యోగ టీచర్హౌస్...
- జిల్లాలో 63 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల ఖాళీలుజిల్లాలో 63 వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం...
- 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టుల ఖాళీలుదేశంలో 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP LATEST JOBSఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం...
Recent Comments