రాష్ట్రంలో 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.వైద్య ఆరోగ్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జూన్ లో నోటిఫికేషన్ రానున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిఎంఈ పరిధిలో 3234,వైద్య విధాన పరిషత్ లో 1255, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 575, MNJ ఆసుపత్రిలో 212, IPM లో 34, ఆయుష్ విభాగంలో 26, ఔషధ నియంత్రణ మండలిలో 11 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 1989 నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- 108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ లో 729 కుక్,వాచ్ మెన్,స్వీపర్,చౌకీదారు, స్కావెంజర్ పోస్టులకు నోటిఫికేషన్, AP JOB NOTIFCATION
- రెవెన్యూ శాఖలో 5000 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, STATE GOVERNMENT JOBS
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో అసిస్టెంట్, హెల్పర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జీతం 25,000/-, AP LATEST JOBS
- జిల్లాలో 38 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- రాష్ట్రంలో 600 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖలో 604 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఆయా, టీచర్, ఎడ్యుకేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments