4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన వివరాలు,
రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.4000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో 4350 పోస్టులను భర్తీ చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 498 ప్రొఫెసర్, 786 అసోసియేట్ ప్రొఫెసర్, 1459 అసిస్టెంట్ ప్రొఫెసర్, 412 ట్యూటర్, 1201 సీనియర్ రెసిడెంట్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనుంది. ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈనెల 16న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. జీతం 55,000 నుండి 1,90,000 వరకు ఉంటుంది. పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ చూడగలరు.
- ఒప్పంద ప్రతిపాదికన పోస్టుల కాళీల భర్తీకి ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్ విడుదల
- డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు, JOB NOTIFCATION 2024
- 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది,Junior Assistant Notification
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ క్రిషి సేవ స్కీమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అగ్రికల్చర్ కళాశాలలో పోస్టుల ఖాళీలు
- రైల్వే లో 2424 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్ లో పిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అకౌంటెంట్ సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్ లోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీల వివరాలు, ANDRAPRADESH JOB NOTIFCATION
- 1040 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, JOB NOTIFCATION 2024
- డైట్ కళాశాలలో ఎస్ సీ ఈ ఆర్ టీ లో 110 ఖాళీల భర్తీ.డిగ్రీ కళాశాలలో మరో 600 వరకు, మోడల్ స్కూల్లో 707 టీచర్ పోస్టులు
- అకౌంటెంట్,మేనేజర్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,షార్ట్ లిస్ట్,ఆన్లైన్ ఇంటర్వ్యూ
- 94 గ్రేడ్ -B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికి ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో 1355 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టల్ డిపార్ట్మెంట్ లో 44,228 పోస్టులు
- ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments