ఆర్టీసీ RTC లో 3000 వేల ఉద్యోగాలు, త్వరలో భర్తీకి ఛాన్స్
ఆర్టీసీ లో త్వరలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ.ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మొదలైనవి. అధికారులు పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏటా పదవి విరమణ తో ఖాళీలు పెరుగుతుండడంతో, ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ విషయం పరిశీలిస్తామని ఇప్పటికే తెలియజేశారు.దీంతో త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి OFFICIAL గా నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది .
- రాష్ట్రంలో 2050 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రెగ్యులర్, బ్యాక్ లాగ్ 40 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో 22 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్
- జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల పోస్టులు,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- రైల్వే లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి. RAILWAY DEPARTMENT NOTIFCATION
- కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు
Recent Comments