జాబ్ క్యాలెండరు, ప్రభుత్వ శాఖ లో ఉద్యోగ ఖాళీలు
రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు TSPSC కసరత్తు మొదలుపెట్టింది. ఏయే క్యాటగిరీలో ఉద్యోగం ఖాళీలు ఏర్పడతాయి. వాటి భర్తీకి ఏ సమయంలో నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అర్హత, పరీక్షల నిర్వహణ వంటి పూర్తిస్థాయి సమాచారంతో TSPSC నమూనా జాబ్ క్యాలెండర్ ను రూపొందించింది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే.. ఏట జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATION
Recent Comments