జాబ్ క్యాలెండరు, ప్రభుత్వ శాఖ లో ఉద్యోగ ఖాళీలు
రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు TSPSC కసరత్తు మొదలుపెట్టింది. ఏయే క్యాటగిరీలో ఉద్యోగం ఖాళీలు ఏర్పడతాయి. వాటి భర్తీకి ఏ సమయంలో నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అర్హత, పరీక్షల నిర్వహణ వంటి పూర్తిస్థాయి సమాచారంతో TSPSC నమూనా జాబ్ క్యాలెండర్ ను రూపొందించింది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే.. ఏట జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
- జిల్లాలో 63 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల ఖాళీలు
- 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP LATEST JOBS
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 1500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి సూపర్ ఛాన్స్, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని APSRTC ఆర్టీసీ లో 7545 ఉద్యోగ ఖాళీలు,APSRTC LATEST JOBS
- 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్
Recent Comments